Home » Mahabubnagar
గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాచిగూడ, రాయిచూర్ మధ్య డెమో రైలును ప్రారంభించబోతున్నారు. ఇక మరోవైపు రూ.6,6404కోట్ల విలువైన జాతీయ రహదారులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయబోతున్నారు.
ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్ ను మార్చారని, ట్యాంపరింగ్ చేశారని శ్రీనివాస్ గౌడ్ కు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ దాఖలు అయింది.
మహబూబ్ నగర్ లో ఆడపిల్లలకు స్కిల్ డెవలప్ మెంట్ ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని మోహన్ రెడ్డి అనడం తమందరి అదృష్టం అని అన్నారు.
ఈ తొమ్మిదేళ్లలో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం.. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ రావటం వాస్తవం కాదా అని పేర్కొన్నారు. 30 శాతంగా ఉన్న ప్రసూతి... ఇప్పుడు 60 శాతం వచ్చిన మాట వాస్తవం కాదా అని అడిగారు.
ఒడిశా రైలు ప్రమాద ఘటన మరువకముందే బెంగళూరు ఎక్స్ ప్రెస్ రైలు చక్రాల్లో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురి అయ్యారు.
తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో అక్కడక్కడా వానలు పడతాయని పేర్కొంది.
నా ప్రభుత్వాన్ని కూలగొడతావా?
సీఎం కేసీఆర్ నేడు మహబూబ్ నగర్ కు రానున్నారు. అంబేద్కర్ చౌరస్తాలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, పాలకొండ దగ్గర నిర్మించిన కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా గణేష్ భవన్‌ను నిర్మించారు. మహబూబ్‌నగర్ లో ఆర్డీవో కార్యాలయం సమీపంలో రూ. 30 లక్షల నిధులతో నిర్మించిన గణేష్ భవన్‌ను ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.