Home » Mahabubnagar
మహబూబ్ నగర్ జిల్లాలో ఒక ప్రైవేట్ స్కూల్ బస్సు వర్షపు నీటిలో చిక్కుకుంది. జిల్లాలో గత 2 రోజుల నుండి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
రెండు రోజుల్లో తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
కాపురానికి వెళ్లనన్న కూతురిని, ఆమెకు మద్దతు తెలిపిన తల్లిని దారుణంగా హత్య చేశాడు తండ్రి. అనంతరం తను కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు.(Mahabubnagar Murder)
ఉదయం పెళ్లి.. అప్పగింతల సమయంలో పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంది నవ వధువు.
మాజీ ఎమ్మెల్యేకు కోర్టులో ఊరట లభించింది. సోదరుడు హత్య కేసును ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. ఎర్రశేఖర్ సోదరుడు జగన్మోహన్ ను ఎర్రశేఖర్ రివాల్వర్ తో కాల్చి చంపారని అభియోగంలో అతనిని నిర్ధోషిగా కోర్టు భావించి కేసును కొట్టివేసింది.
ఎంపీగారూ ఓట్ల కోసం వచ్చారు. గెలిచారు. మూడేళ్లైనా ఒక్కసారీ మా సమస్యలపై మాట్లాడరేంటండీ..మీలాంటోళ్లు మాకెందుకండీ..? అంటు పాలమూరు ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డిపై మండిపడుతున్నారు ప్రజలు
ప్రోహిబిషన్, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్య కుట్ర కేసులో తెలంగాణ పోలీసులు రెండోసారి జితేందర్ రాజ్‌కు నోటీసులు జారీ చేశారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ తనను ఆర్ధికంగా ఎదగనీయకుండా అడుగుడుగునా అడ్డు తగులుతున్నాడనే కోపంతోనే రాఘవేంద్రరాజు హత్యకు కుట్ర పన్నినట్లు నిందుతుల రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పోందుపరిచారు
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం.. అభివృద్ధి, సంక్షేమం దిశగా దూసుకుపోతోందని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.
వివాహేతర సంబంధం రెండు నిండు ప్రాణాలను బలిగొంది. వీరిలో ప్రియురాలు 20 రోజుల క్రితమే మరణిం, ప్రియుడు మరోసారి ఆత్మహత్య చేసుకుని ఆదివారం మరణించాడు.