Home » Mahakumbh Mela 2025
చనిపోయిన రోజు నుంచి 13వ రోజున సంతాప సభ ఏర్పాటు చేశారు. బంధువులంతా తరలి వచ్చారు.
కుంభమేళాకు భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉందని తెలిసినప్పటికీ యోగి సర్కార్ అందుకు తగ్గ ఏర్పాట్లు చెయ్యకుండా కేవలం ప్రమోషన్లలో బిజీగా ఉందని విమర్శించారు.
మహా కుంభమేళా సందేశం ఐక్యత, సమగ్రతేనని యోగి ఆదిథ్యనాథ్ తెలిపారు.
ప్రపంచం నలుమూలల నుంచి ప్రయాగ్రాజ్ కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా భక్తజనంతో కిక్కిరిసిపోతుంది.
ఈ మహాకుంభ్ కు 6వేల 300 కోట్ల రూపాయల బడ్జెట్ అవసరం అవుతుందని అంచనా వేసిన యూపీ ప్రభుత్వం.. ఇప్పటికే 5వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసింది.