Home » mahalakshmi Scheme
మహాలక్ష్మి పథకంపై TSRTC జీరో టికెట్స్ జారీ
మహాలక్ష్మీ పథకం అమలుకు సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేశామని తెలిపారు. మహిళ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు.
ఖమ్మం పాత బస్టాండులో మహాలక్ష్మి పథకాన్ని డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు.
సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువు ఇస్నాపూర్ నుంచి రుద్రారం వరకు ఆర్టీసి బస్ ఎక్కి జగ్గారెడ్డి ప్రయాణం చేశారు. ఉచిత టికెట్ మీద మహిళల అభిప్రాయాల్ని అడిగి తెలుసుకున్నారు