Home » Mahanadu 2022
ఇక విరామం వద్దని, మరింత దూకుడుగా ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని తమ్ముళ్లకు సూచించారు. ఎన్నికలకు 6 నెలల ముందు కనిపించే స్పందన.. రెండేళ్ల ముందే కనిపించిందని అన్నారు.
ఎన్ని కేసులైనా పెట్టుకోండి. భయపడేదే లేదు. మమ్మల్ని ఇబ్బందులు పెడితే.. వైసీపీ నేతలు భవిష్యత్తులో ఇదే రోడ్లపై తిరగాలని గుర్తుంచుకోండి.
జగన్ ప్రభుత్వం చేసిన అప్పులను ప్రజలే తీర్చాలి. రాష్ట్రంలో జరిగే అవినీతి సొమ్ము అంతా జగన్ దగ్గరే చేరుతుంది. అధికారంలోకి వచ్చాక జగన్ అవినీతిని కక్కిస్తా.
టీడీపీ అధికారంలోకి వస్తేనే ఏపీలోని ప్రతి ఒక్కరికీ భవిష్యత్తు ఉంటుందని అభిప్రాయపడ్డారు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. మహానాడు సభలో శనివారం ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీపై విమర్శలు చేశారు.
ప్రభుత్వం గాలి తీసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. జగన్ కు ఈ రోజు పిచ్చెక్కుతుందని, నిద్ర కూడా పట్టదని అన్నారు.
జగన్ నీ పతనం మొదలైంది..!
ఎన్టీఆర్ ని వందేళ్లు బతకనివ్వకుండా చంపిన చంద్రబాబుకి శతదినోత్సవ వేడుకలు చేసే అర్హత లేదన్నారు. వైసీపీ గాలి పార్టీ కాదని, దేశంలోనే బలమైన పార్టీ అని చెప్పారు.
మాధవరెడ్డిని చంద్రబాబు హత్య చేయించారు. మాధవరెడ్డిపై చంద్రబాబుకు ఎందుకు కోపమో అందరికీ తెలుసు. కిక్ బాబు సేవ్ ఏపీ నినాదంతో వైసీపీ ముందుకెళ్తుంది.(Vijayasai Reddy On Mahanadu)
పార్టీ పదవుల్లో ఇకపై 2+1 సిద్ధాంతం అమలుకు ప్రయత్నం చేస్తామన్నారు. రెండు సార్లు వరుసగా ఒకే పదవి చేపడితే ఆ తర్వాత పర్యాయం పదవికి బ్రేక్ తీసుకోవాల్సిందే అని చెప్పారు.