Home » MAHANANDI
ఖాళీగా ఉన్న ఇంట్లోకి ఎలుగుబంటి వెళ్లింది. ఇంటి తలుపులు వేసి ఎలుగుబంటిని అటవీశాఖ అధికారులు, స్థానికులు బంధించారు.
రాయలసీమ జిల్లాల్లో గత రెండురోజులుగా కురుస్తున్న వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తం అయ్యింది. కడప జిల్లా జమ్మలమడుగులో రెండు రోజుల నుంచి ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తోంది. వర్షం ధాటికి పలు మండలాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాంతా
రాయలసీమలో భారీ వర్షాలు పడుతున్నాయి. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు
కర్నూలు జిల్లాలో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. మహానంది ఆలయం చుట్టూ వైపులా నీరుచేరడంతో జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఆలయంలోని మొదటి, రెండో ప్రాకారంలోకి వరద నీరు చేరింది. కోనేరు వరదలతో పంచలింగాల మండపం నీతి మునిగిపోవడంతో ఆలయదర్శనాలను అధికారులు రద్�