Home » MahaRaja Movie
మహారాజా సినిమాకు విజయ్ సేతుపతి ముందు రెమ్యునరేషన్ తీసుకోలేదట.
విజయ్ సేతుపతి 50వ సినిమా మహారాజకు పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద బాగానే వసూళ్లు రాబడుతోంది.
విజయ్ సేతుపతి తన 50వ సినిమాకి ఇలాంటి మాములు మధ్యతరగతి తండ్రి కథ ఎంచుకోవడం విశేషం అయితే ఆ పాత్రలో జీవిచడం మరో ఎత్తు. విజయ్ సేతుపతి అదరగొట్టేసాడని చెప్పొచ్చు.