Home » maharashtra cm Eknath Shinde
తాజాగా మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే ముంబై బాంద్రాలోని సల్మాన్ ఖాన్ ఇంటికి వెళ్లి మరీ కలిశారు.
లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే బేషరతుగా మద్దతు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలి ఉద్యోగ రత్న అవార్డు రతన్ టాటాను వరించింది. సీఎం ఏక్ నాథ్ షిండే,డిప్యూటీ సీఎంలు చేతుల మీదుగా ఉద్యోగ రత్న అవార్డును ప్రధానం చేశారు.
నవంబర్ 3న జరిగే అంధేరి (తూర్పు) నియోజకవర్గం ఉప ఎన్నికకోసం గుర్తును ఖరారు చేసేందుకు త్రిశూలం, మండే జ్యోతి, ఉదయించే సూర్యుడు వంటి మూడు గుర్తులను ఎన్నికల కమిషన్‌కు ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన వర్గం సమర్పించింది. ఈరోజు సీఎం ఏక్నాథ్ షిండే వ�
మహారాష్ట్ర నాసిక్‌లో శనివారం తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు మృతి చెందగా, సుమారు 24 మంది గాయపడ్డారు. ఈ ప్రమాద విషయం తెలుసుకున్న ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2లక్షల పరిహార�
మహారాష్ట్ర లో నూతన మంత్రివర్గం కొలువుదీరింది. 18మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారంచేశారు. రెండు వర్గాలకు మంత్రివర్గంలో సమన్యాయం కల్పించారు. షిండే వర్గం నుంచి తొమ్మిది మంది, బీజేపీ నుంచి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చే�
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి శనివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లను కలిసి పుష్పగుచ్చం అందజేశారు.
కామన్వెల్త్ గేమ్స్ లో వెయిట్ లిఫ్టర్ జెరెమీ లాల్రిన్నుంగా సత్తాచాటాడు. పురుషుల 67 కేజీల వెయిట్ లిఫ్టింగ్ ఫైనల్ లో 19 ఏళ్ల కుర్రాడు రికార్డును నెలకొల్పి స్వర్ణ పతకాన్ని సాధించడం ద్వారా భారత్ ఖాతాలో రెండో స్వర్ణం వచ్చి చేరింది.
మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన నాయకుడు ఉద్ధవ్ ఠాక్రేకు సీఎం ఏక్నాథ్ షిండే మరోసారి షాకిచ్చాడు శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే మనువడు, ఉద్ధవ్ ఠాక్రే మేనల్లుడు నిహార్ థాకరే శుక్రవారం షిండేతో భేటీ అయ్యాడు. షిండే వర్గానికి తన సంపూర్ణ మద్ద�
ఏక్ నాథ్ షిండే వర్గాన్ని ఉద్దేశించి శివసేన నేత ఆదిత్య ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలోకి మీరు తిరిగి రావాలని అనుకుంటే ఎప్పుడూ మీకోసం పార్టీ తలుపులు తెరిచే ఉంటాయని అన్నారు.