Home » Maharashtra Minister
జేఎన్‌యూలో విద్యార్థులపై జరిగిన దాడికి నిరసనగా రాత్రికి రాత్రే విద్యార్థులంతా ఆందోళనకు దిగారు. జేఎన్‌యూలో హింస ఘటనకు వ్యతిరేకంగా విద్యార్థులంతా ఆందోళనను ఉధృతం చేశారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి విద్యార్థులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు
సార్వత్రిక ఎన్నికలవేళ కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మహారాష్ట్ర మినిష్టర్ పంకజ ముండే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా భహిరంగ సభలో మ�