Maharastra Chief Minister

    షిర్డీ బంద్ : సాయిబాబా ఆలయం తెరిచే ఉంటుంది

    January 19, 2020 / 01:12 AM IST

    మహారాష్ట్రలో సాయిబాబా జన్మస్థలంపై వివాదం ముదురుతోంది. పాథ్రీని బాబా జన్మస్థలంగా పేర్కొనడాన్ని వ్యతిరేకిస్తూ.. 2020, జనవరి 19వ తేదీ ఆదివారం బంద్ పాటించాలని షిర్డీ వాసులు పిలుపునిచ్చారు. కానీ..బాబా ఆలయం మాత్రం..తెరిచే ఉంటుందని, యదావిధిగా దర్శనాలు

10TV Telugu News