Home » Maharshi Success Celebrations
మహర్షి సినిమా ఉదయం ఆటనుండే పాజిటివ్ టాక్‌తో, అన్నిచోట్లా హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్తుంది.. ఈ సందర్భంగా మహర్షి టీమ్, తమ సక్సెస్‌ని సెలబ్రేట్ చేసుకుంది..