Home » mahatashtra
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి ట్రక్కును ఢీకొంది. దీంతో బస్సులో మంటలు చెలరేగడంతో 10 మంది ప్రయాణికులు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
రాంగ్ రూట్ లో వస్తున్న కారును ఆపేందుకు ప్రయత్నించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ను ఒక వ్యక్తి అరకిలోమీటర్ దూరం కారు బానెట్ పై లాక్కెళ్ళిన ఘటన ముంబైలో చోటు చేసుకుంది.
కవల సోదరులు, వారి భార్యలతో కామెడీ సీన్లు... ఒకరు అనుకుని, ఒకరితో చేసే చిలిపి చేష్టలు సినిమాల్లో నవ్వు తెప్పిస్తాయి... కానీ నిజ జీవితంలో చేదు అనుభవాన్ని మిగిలిస్తాయి. ఒక మహిళకు అలాంటి సంఘటన ఎదురయ్యింది.
కష్టపడి డబ్బులు సంపాదించలేక ఈజీమనీకి అలవాటు పడిన ఇంజనీర్ చైన్ స్నాచింగ్లు చేసి ఫ్లాట్, కారు, కొన్న ఉదంతం మహారాష్ట్రలో వెలుగు చూసింది.
వెంటపడి ప్రాధేయపడినా ప్రేమించటం లేదన్న కక్షతో 14 ఏళ్ల బాలికను కత్తితో పొడిచి చంపాడో ఉన్మాది.
మహారాష్ట్రలోని నాగపూర్లో కుటుంబ కలహాల నేపధ్యంలో ఒక వ్యక్తి భార్య, ఇద్దరు పిల్లల్ని, అత్తగారిని, మరదలిని హత్యచేసాడు. అనంతరం తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Two Pune Youth steal 26 cell phones to ‘impress their girlfriends’arrested : తమ స్నేహితురాళ్లకు ఆకట్టుకోటానికి ఇద్దరు యువకులు సెల్ ఫోన్ దొంగలుగా మారారు. మహారాష్ట్రలో, పింప్రి చించిన్వాడలో నివసించే ఇద్దరు యువకులు అమ్మాయిల ప్రేమలో పడ్డారు. వాళ్లుకు గిఫ్ట్ లు ఇస్తూ వాళ్ళను ఆకట్టుకుంట�