Twin Brother Rape : కవల సోదరులు : మరదలితో ఆరు నెలలుగా ఎఫైర్.. చివరికి నిజం తెలిసి..!

కవల సోదరులు, వారి భార్యలతో కామెడీ సీన్లు... ఒకరు అనుకుని, ఒకరితో చేసే చిలిపి చేష్టలు సినిమాల్లో నవ్వు తెప్పిస్తాయి... కానీ నిజ జీవితంలో చేదు అనుభవాన్ని మిగిలిస్తాయి. ఒక మహిళకు అలాంటి సంఘటన ఎదురయ్యింది.

Twin Brother Rape : కవల సోదరులు : మరదలితో ఆరు నెలలుగా ఎఫైర్.. చివరికి నిజం తెలిసి..!

twin brother raped

Updated On : May 22, 2022 / 11:52 AM IST

Twin Brother Rape :  కవల సోదరులు, వారి భార్యలతో కామెడీ సీన్లు… ఒకరు అనుకుని, ఒకరితో చేసే చిలిపి చేష్టలు సినిమాల్లో నవ్వు తెప్పిస్తాయి… కానీ నిజ జీవితంలో చేదు అనుభవాన్ని మిగిలిస్తాయి. ఒక మహిళకు అలాంటి సంఘటన ఎదురయ్యింది. జరిగిన తప్పును అత్తామాలకు, భర్తకు చెపితే సర్దుకుపొమ్మన్నారు. దీంతో మహిళ  పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కవల సోదరులను అత్తను పోలీసులు అరెస్ట్ చేశారు.

మహారాష్ట్రలోని   లాతూర్‌లో సభ్య సమాజం సిగ్గుపడే సంఘటన జరిగింది. లాతూర్ జిల్లాలోని రింగ్ రోడ్ ప్రాతంలో నివసించే కవల సోదరుల్లో ఒకరిని సమీప గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతి వివాహం చేసుకుంది. కవల సోదరుల రూపం,మాటతీరు ఒకేలా ఉండటంతో భర్త సోదరుడు తన మరదలితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.

ఇద్దరూ ఒకేలా ఉండటంతో ఆమె అతనితో సన్నిహితంగా మెలగసాగింది. ఆరు నెలలు గడిచిన తర్వాత ఆమె తప్పు తెలుసుకుని బావగారు చేసే తప్పు పనిని భర్తకు అత్తమామలకు చెప్పింది. వారు ఈ అనైతిక చర్యను నైతిక చర్యగా చూసేందుకు పయత్నించారు.

జరిగిన ఘటన పట్ల మనస్తాపానికి గురైన బాధితురాలు పుట్టింటికి వెళ్లిపోయింది. తన తల్లితండ్రులకు విషయం చెప్పింది. వారు వెంటనే శివాజీనగర్ పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులపై ఐపీసీ సెక్షన్ 378, 323, 506, 24 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి… కవల సోదరులను, అత్తను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.