-
Home » Mahaveerudu
Mahaveerudu
Mahaveerudu Twitter Review : శివకార్తికేయన్ ‘మహావీరుడు’ ట్విట్టర్ రివ్యూ.. మహావీరుడు గెలిచాడా?
శివ కార్తికేయన్, అదితి శంకర్ జంటగా తమిళ్ లో తెరకెక్కిన ‘మహావీరన్’ సినిమాని తెలుగులో ‘మహావీరుడు’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా నేడు జులై 14న థియేటర్స్ లోకి వచ్చింది.
Aditi Shankar : సంవత్సరం టైం.. అవకాశాలు రాకపోతే సినిమా పేరెత్తకూడదు.. కూతురికి డైరెక్టర్ శంకర్ వార్నింగ్..
శివకార్తికేయన్(Siva Karthikeyan) సరసన అదితి శంకర్ హీరోయిన్ గా నటించిన సినిమా మహావీరుడు(Mahaveerudu) నేడు రిలీజ్ అయింది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా అదితి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు తెలిపింది.
Mahaveerudu : శివకార్తికేయన్ చెవిలో రవితేజ గొంతు వినిపిస్తుందంటూ.. వీడియో రిలీజ్ చేశాడు.. ఏంటా కథ!
తమిళ్ హీరో శివ కార్తికేయన్.. తన చెవిలో మాస్ మహారాజ్ రవితేజ వాయిస్ వినిపిస్తోందని ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఇంతకీ ఆ కథ ఏంటో తెలుసా..?
Theatrical Releases : ఈ వారం థియేటర్స్ లో తెలుగులో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
ఈ వారం కూడా థియేటర్లలో తెలుగులో మీడియం సినిమాలే రిలీజ్ కాబోతున్నాయి.
Siva Karthikeyan : కేవలం 1000 రూపాయలు అడ్వాన్స్ తీసుకొని సినిమాకు ఓకే చెప్పిన స్టార్ హీరో..
ఇప్పటి రోజుల్లో స్టార్ హీరోల రెమ్యునరేషన్స్ చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి. హిట్స్ పడితే రెమ్యునరేషన్స్ పెంచేస్తారు. 5 కోట్ల నుంచి 100 కోట్లు తీసుకునే స్టార్ హీరోలు ఉన్నారు ఇప్పుడు. వీళ్ళందరికీ సినిమా ఓకే అయితే అడ్వాన్స్ కోట్లల్లో ఇవ్వాల్సిందే
Mahaveerudu Pre Release Event : మహావీరుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ..
శివ కార్తికేయన్, అదితి శంకర్ జంటగా నటించిన మహావీరుడు తెలుగు, తమిళ్ లో జులై 14న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించగా అడివి శేష్, శేఖర్ కమ్ముల ముఖ్య అతిథులుగా వచ్చారు.