Home » Mahesh Babu Photos
సూపర్ స్టార్ మహేష్ బాబుకి వయసు అవుతున్న కొద్దీ అందం పెరుగుతూ పోతుంది. తాజాగా ఈ హీరో ఒక మ్యాగజైన్ కోసం చేసిన స్టైలిష్ ఫోటోషూట్ నెట్టింట వైరల్ గా మారింది.
మహేష్ బాబు తన జిమ్ నుంచి మరో కొత్త ఫోటోని షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.
మహేష్ బాబు తాజాగా బిగ్ సి ఇరవై సంవత్సరాల వేడుకలో పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో మహేష్ ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. 40 ఏళ్ళ వయసులో కూడా కుర్రాడిలా భలే ఉన్నాడు అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు, అభిమానులు.
సూపర్ స్టార్ మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గానే యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేశాడు. నేడు ఆగష్టు 9 పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు అరుదైన ఫోటోలు మీకోసం.
సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార సినిమాలోకి ఎంట్రీ ఇవ్వకుండా సూపర్ స్టార్డమ్ ని సంపాదించుకుంటుంది. తాజాగా సితార పుట్టినరోజు జరగగా.. ఇంటిలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి చేసుకున్న పార్టీ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇంకా కుర్రాడిలా కనిపిస్తున్నాడు. తాజాగా మహేష్ జీన్స్ డ్రెస్ లో మ్యాన్లీ లుక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాడు.
తాజాగా మహేశ్ బాబు, నమ్రత, సితార కలిసి ఓ ఫంక్షన్ కి వెళ్లారు. అక్కడ మహేశ్ ఫ్రెండ్స్ తో సెల్ఫీలు దిగుతూ, పార్టీని ఫుల్ గా ఎంజాయ్ చేశారు. ఈ ఫోటోలను మహేశ్, నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోల్లో మహేశ్ హంగామా చూసి అభిమానులు, ప్రేక్షకులు ఆశ్చర్యప