Home » Mahesh Babu
సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత, కూతురు సితారతో కలిసి అనంత్ అంబానీ - రాదాహిక పెళ్ళికి ముంబై వెళ్లారు. పెళ్లి వేడుకల దగ్గర ఇలా కెమెరాలకు ఫోజులు ఇచ్చారు.
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు న్యూస్టైల్ చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు. తమ అభిమాన హీరోను తెరపై రాజమౌళి ఎలా చూపిస్తారోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సినిమా యూనిట్ నుంచి ఎలాంటి అప్డేట్ లేకున్నా రోజూ ఏదో ఒక వార్త మహేష్ - రాజమౌళి సినిమా గురించి వినిపిస్తూనే ఉంది.
తాజాగా మహేష్ బాబు జర్మనీ వెకేషన్ లో దిగిన ఫ్యామిలీ ఫోటో తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.
తాజాగా మహేష్ బాబు - రాజమౌళి సినిమాకి సంబంధించి ఓ వార్త వైరల్ అవుతుంది.
ఆగస్టు 9న మహేశ్‌బాబు పుట్టిన రోజు పురస్కరించుకుని...
SS Rajamouli: పొడవాటి జుట్టు, గడ్డంతో చూపించడం ఎలా? అన్నది ఇంకా జక్కన్న తేల్చుకోలేకపోతున్నారట...
తాజాగా కల్కి సినిమాతో హైదరాబాద్ లోని మూడు మల్టీప్లెక్స్ థియేటర్స్ సరికొత్త రికార్డ్ సెట్ చేసాయి.
రాజమౌళి - మహేష్ బాబు నటించే నటీనటులు వీళ్ళే అని అనేకమంది పేర్లు వినిపించాయి కానీ ఎవరి గురించి అధికారిక ప్రకటన రాలేదు.
తాజాగా మహేష్ భార్య నమ్రత లండన్ నుంచి పలు ఫోటోలు షేర్ చేసింది.