Home » Mahesh Babu
సూపర్ స్టార్ మహేశ్‌బాబు కూతురు సితార పుట్టినరోజు నేడు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమ్రతల గారాలపట్టి సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
చూడటానికి అచ్చం మహేశ్ బాబులానే ఉంటాడు..
టాలీవుడ్లో గత కొంతకాలంగా రీ రిలీజ్‌ల ట్రెండ్ కొనసాగుతోంది.
మహేష్ లాగే ఓ బాలీవుడ్ సింగర్ కూడా హార్ట్ సమస్యలు ఉన్న చిన్న పిల్లలకు తన డబ్బులతో ఆపరేషన్స్ చేయిస్తుంది.
అనంత్ అంబానీ పెళ్లి నుంచి నయనతార భర్త, డైరెక్టర్ విగ్నేష్ శివన్ మహేష్ బాబుతో దిగిన ఫోటో షేర్ చేసాడు.
తాజాగా సితార కియారా అద్వానీతో దిగిన ఫోటో వైరల్ గా మారింది.
మొత్తానికి మహేశ్ సినిమా మూడు పార్ట్‌లుగా ఉంటుందనే సమాచారం టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది.
సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. స్టార్ డిస్ట్రిబ్యూటర్ కన్నుమూశారు. అమెరికాలో తెలుగు సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసే హరీష్ సజ్జా నేడు ఉదయం హార్ట్ అటాక్ తో మరణించారు.
అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ పెళ్లి వేడుకల్లో సినీ, క్రీడా, రాజకీయ, వ్యాపార రంగాలలోని ఎంతోమంది ప్రముఖులు వచ్చి సందడి చేసారు.