Home » Mahesh Babu
ఫ్యాన్స్‌ను ఉద్దేశించి సూపర్ స్టార్ మహేశ్ బాబు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.
శ్రీమంతుడు అయినప్పటికీ సమాజానికి సైనికుడిలా సేవలు అందిస్తున్నాడు... సరిలేరు నీకెవ్వరు అనిపించుకుంటున్నాడు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టిన రోజు నేడు (ఆగస్టు 9).
ఈ సినిమా షూటింగ్ సమయంలో మహేష్ బాబు చాలా కష్టపడ్డాడట.
తాజాగా నటుడు, దర్శకుడు రవిబాబు మురారి సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. రవిబాబు మురారి సినిమాలో కామెడీ విలన్ గా నటించిన సంగతి తెలిసిందే.
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది.
సీనియర్ నటుడు చిన్నా ఇచ్చిన ఇంటర్వ్యూలో మురారి సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఆసక్తికర సంఘటన తెలిపారు.
దేవర సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేయనున్నాడు.
కృష్ణవంశీ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన సూపర్ హిట్ మూవీ ‘మురారి’ రీ రిలీజ్ కాబోతుంది. మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 9న ఈ సినిమాను మళ్లీ విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రీ రిలీజ్ 4కే ట్రైలర్ విడుదలైంది.
నెల రోజుల గ్యాప్ లో ఏకంగా అరడజను రీ రిలీజ్ లు ప్రకటించారు.