Home » Mahesh Babu
పోకిరి సినిమాతో శివ రాణా బాగా పాపులర్ అయింది. కానీ ఆ తర్వాత అనుకున్నంతగా సినిమా ఆఫర్లు రాలేదు ఈ ముంబై భామకు.
'కుర్చీ మడతపెట్టి' పాటకి జపాన్ జంట తమ స్టెప్పులతో ఇచ్చిపడేశారు. ఆ సాంగ్ ని మీరు కూడా చూసేయండి.
దర్శకదీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుంది.
ఇకనుంచి ఫోన్‌పే స్మార్ట్ స్పీకర్లలో మీ నగదు లావాదేవీలు అన్ని మహేష్ బాబు వాయిస్ తో వినిపించనున్నాయి.
'గుంటూరు కారం'లో నేను నటించాను అంటూ కుషిత. కానీ ఆ తరువాత..
తాజాగా తేజ సజ్జకి సంబంధించిన ఓ వైరల్ అవుతున్న వీడియో చూసి ఆడియన్స్ అంతా.. సక్సెస్ అంటే ఇది కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
రమేష్ బాబు కూతురు భారతి తన బాబాయ్ మాస్ పాటకి వేసిన స్టెప్పులు విజుల్స్ వేసేలా ఉన్నాయి. ఇక అక్క చేసిన డాన్స్ పై చెల్లి సితార కామెంట్స్ ఏంటంటే..
పవన్, మహేష్‌లతో ఛాన్స్ వస్తే ఏ జోనర్ లో సినిమా చేయాలో అని ఆలోచన చేసి పెట్టుకున్న టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్.
మహేష్, రాజమౌళి సినిమా 2025లోనే షూటింగ్‌కి వెళ్తుందా. ఇంటర్వ్యూలో నిర్మాత చెప్పిన మాటలు ఏంటి..?
మహర్షి కథపై శరత్ చంద్ర షాకింగ్ కామెంట్స్..