Home » Mahesh Babu
మహేష్ యాడ్స్ ఎక్కువగా చేస్తారని తెలిసిందే. తాజాగా ఓ కొత్త యాడ్ షూట్ లో మహేష్ పాల్గొన్నారు. ఈ యాడ్ షూట్ కి సంబంధించి కొన్ని ఫోటోలు నమ్రత శిరోద్కర్ షేర్ చేయడంతో అవి వైరల్ గా మారాయి.
పూరి జగన్నాధ్ టాలీవుడ్ కి చాలా మంది హీరోయిన్స్ ని పరిచయం చేసిన సంగతి తెలిసిందే. అందులో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కూడా ఉంది. పూరి - ప్రభాస్ ఏక్ నిరంజన్ సినిమాతో కంగనా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. కానీ కంగనా అంతకుముందే................
అక్కినేని శత జయంతి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా నేడు అన్నపూర్ణ స్టూడియోస్ ఆవరణలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మహేష్ బాబు, రామ్ చరణ్ కూడా రాగా పక్కపక్కనే కూర్చొని ఈవెంట్ లో స్పెషల్
Charan – Mahesh : తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో సేవలు అందించి, చివరి శ్వాస వరకు కూడా సినిమాల్లోనే నిలిచిన నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు వచ్చే సంవత్సరం ఆయన 100వ జయంతి కావడంతో ఈ సంవత్సరం నేడు ఆయన పుట్టిన రోజు నుంచి శత జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నా�
వినాయకచవితిని మహేష్ బాబు ఇంట్లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. మహేష్ కూతురు సితార పాప సంప్రదాయంగా రెడీ అయి వినాయకుడి వద్ద ఫొటోలు దిగింది. తన పెంపుడు కుక్కతో కూడా ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇన్నాళ్లు టాలీవుడ్ లో రూల్ చేసిన మహేష్ త్వరలో కన్నడ ఇండస్ట్రీలో కూడా అతన బిజినెస్ తో ఎంట్రీ ఇవ్వనున్నాడు.
సూపర్ స్టార్ మహేష్ బాబు వర్క్ అవుట్ ట్యుటోరియల్ ఇస్తున్నాడు. సూపర్ స్ట్రెచ్ అంటూ..
మహేష్ బాబు ఫ్యామిలీ స్కాట్లాండ్ అడ్వెంచర్స్ డైరీస్. వీడియో చూశారా..?
తమిళ నటుడు ఎస్ జె సూర్య మహేష్ బాబుకి తాను బాకీ పడినట్లు చెప్పుకొచ్చాడు. ఎప్పటికైనా ఆ బాకీని..
2014లో వచ్చిన ‘జిగర్తండా’ సినిమాకి దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ప్రీక్వెల్ గా 'జిగర్తండా డబుల్ ఎక్స్' తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ టీజర్ ని మహేష్ బాబు రిలీజ్ చేశాడు.