Home » Mahi V Raghav
ప్రస్తుతం యాత్ర 2 శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక యాత్ర 2 సినిమాని 2024 ఫిబ్రవరి 8న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.
మహి వి రాఘవ్ దర్శకత్వంలో త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘యాత్ర 2’. ఈ సినిమాలో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhara Reddy), వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి(YS Jaganmohan Reddy) పాత్రలు ఉండబోతున్నాయి.
తాజాగా యాత్ర 2 సినిమా మోషన్ పోస్టర్ ని లాంచ్ చేసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సినిమాని 2024 ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
యాత్రతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు మహీ వి రాఘవ్ యాత్ర 2 ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ గురించి ఒక హింట్ ఇచ్చాడు.
యాత్ర వంటి మంచి బయోపిక్ ని, సేవ్ ది టైగర్స్ వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన మహి వి రాఘవ్.. ఇప్పుడు 'సైతాన్' అనే బోల్డ్ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమయ్యాడు.
వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి 10 ఏళ్ల రాజకీయ ప్రస్థానం గురించి బయోపిక్ చెయ్యబోతున్నారు మహి వి. రాఘవ్..