Home » Mahindra Scorpio-N
Mahindra Scorpio N : మహీంద్రా నుంచి కొత్త స్కార్పియో N మరో కొత్త మోడల్ వచ్చేసింది. పనోరమిక్ సన్రూఫ్, ADAS సేఫ్టీ ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది.
దేశంలో కొన్ని కార్లకు అత్యధిక డిమాండ్ ఉంటోంది. ఇష్టపడి కొందామంటే మార్కెట్లో దొరకని పరిస్థితి. ఆ వాహనాలు కావాలంటే ముందుగా అడ్వాన్స్ చెల్లించి బుక్ చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని నెలలకు డెలివరీ ఇస్తారు.
‘మహీంద్రా అండ్ మహీంద్రా’ సంస్థ నుంచి తాజాగా విడుదలైంది ‘స్కార్పియో-ఎన్’. గత నెల నుంచి ఈ వాహనాల డెలివరీ ప్రారంభమైంది. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం వీటి డెలివరీకి మరో రెండేళ్లు పడుతుంది.
ఇండియన్ ఆటో మొబైల్ దిగ్గజం మహీంద్రా నుంచి న్యూ జనరేషన్ స్కార్పియో లాంచ్ అయింది. మహీంద్రా స్కార్పియో-ఎన్ పేరిట మార్కెట్లోకి వచ్చిన ఈ మోడల్ ధర కేవలం రూ.11.99లక్షలు ఉండొచ్చని కంపెనీ వెల్లడించింది.