Home » Mahindra XUV300
Most Safest Cars : భారత మార్కెట్లో అత్యంత సేఫెస్ట్ 5 స్టార్ రేటింగ్ కార్లు అందుబాటులో ఉన్నాయి. టాటా, కియా, మహీంద్రా, స్కోడా వంటి కార్లు ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన కారు ఇంటికి తెచ్చుకోండి.
Mahindra Price Hike : వచ్చే జనవరి 2024 నుంచి మహీంద్రా అండ్ మహీంద్రా కార్ల ధరలను పెంచనుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పెరిగిన కమోడిటీ ధరల కారణంగా ధరలను పెంచనున్నట్టు పేర్కొంది.
New Kia Sonet facelift : కొత్త కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ కారు వచ్చేస్తోంది. డిసెంబర్ 14న ఈ కొత్త కారును కియా ఇండియా ఆవిష్కరించనుంది. మరిన్ని పూర్తి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Mahindra XUV300 Facelift : మహీంద్రా చాలా కాలంగా ఎక్స్‌యూవీ300 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను టెస్టింగ్ చేస్తోంది. ఈ కొత్త ఎక్స్‌యూవీ300 వెర్షన్ మోడల్ 2024 ప్రారంభంలో భారీ ఎక్స్‌ట్రనల్ ఇంటీరియర్ మార్పులతో భారత మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనుంది.
Top 5 Safest Indian Cars : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? రూ. 10 లక్షలలోపు టాప్ 5 సురక్షితమైన కార్లు అందుబాటులో ఉన్నాయి. ఈ జాబితాలో సెడాన్, కాంపాక్ట్ SUV, హ్యాచ్‌బ్యాక్‌లు ఉన్నాయి. గ్లోబల్ NCAP రేటింగ్, ప్రోటోకాల్‌ల కింద టెస్టింగ్ అయ్యాయి.
Mahindra XUV300 Launch : మహీంద్రా XUV300 మారుతి సుజుకి బ్రెజ్జా, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్ వంటి వాటికి పోటీగా మార్కెట్లోకి వచ్చింది.