Home » mahindra xuv700
Mahindra SUV Prices : మహీంద్రా ఐసీఈ ఎస్యూవీ పోర్ట్‌ఫోలియో అంతటా జీఎస్టీ 2.0 ప్రయోజనాలను తక్షణమే అమలులోకి తెస్తున్నట్లు ప్రకటించింది.
Mahindra XUV700 Price : మహీంద్రా ఎక్స్‌యూవీ700 కారు ధరలను అమాంతం పెంచేసింది. ఈ మల్టీ వేరియంట్లను కొనుగోలు చేయాలని చూస్తుంటే.. రూ. 50వేల వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
Mahindra XUV700 AX7 : మహీంద్రా XUV700 3వ వార్షికోత్సవ వేడుకలో భాగంగా భారతీయ యూవీ దిగ్గజం టాప్-ఆఫ్-ది-లైన్ AX7 ట్రిమ్ కొత్త ప్రారంభ ధర రూ. 19.49 లక్షల ఎక్స్-షోరూమ్‌ను ప్రకటించింది.
Mahindra Price Hike : వచ్చే జనవరి 2024 నుంచి మహీంద్రా అండ్ మహీంద్రా కార్ల ధరలను పెంచనుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పెరిగిన కమోడిటీ ధరల కారణంగా ధరలను పెంచనున్నట్టు పేర్కొంది.
ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి సరికొత్త ఫ్లాగ్షిప్ కారు ఎక్స్‌యూవీ 700 తాజాగా విడుదలైంది. ఈ కారు బుకింగ్స్ గురువారం ప్రారంభమయ్యాయి.