-
Home » Major Teaser
Major Teaser
Major Teaser : దేశాన్ని ప్రేమించడం అందరి పని.. వాళ్లని కాపాడడం సోల్జర్ పని..
April 12, 2021 / 04:20 PM IST
26/11 ముంబై దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం.. ‘మేజర్’. అడివి శేష్ సందీప్ క్యారెక్టర్ చేస్తున్నాడు. ‘గూఢచారి’ ఫేం శశి కిరణ దర్శకత్వంలో, సూపర్‌స్టార్ మహేష్ బాబు GMB Entertainment బ్యానర్‌తో కలిసి ఏ ప్ల�