Home » Makeup-Free
చాలా మంది అమ్మాయిలు అందాన్నే ప్రాణంగా భావిస్తారు. అందంగా కనపడడానికి బాగా మేకప్ వేసుకుంటారు. ఓ అమ్మాయి మాత్రం బాహ్య సౌందర్యం కంటే అంతః సౌందర్యమే ముఖ్యమని నిరూపించాలనుకుంది. మేకప్ లేకుండా పోటీల్లో పాల్గొనడమే కాకుండా ఫైనల్ కు చేరి రికార్డు న�