Home » MALABAR EXERCISE
Second phase of Malabar exercise begins రెండవ దశ మలబార్-2020 నావికదళ విన్యాసాలు ఇవాళ(నవంబర్-17,2020)ఉత్తర అరేబియా సముద్రంలో ప్రారంభమయ్యాయి. భారత్ తోపాటు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలకు చెందిన యుద్ధనౌకలు ఇందులో పాల్గొన్నాయి. భారత అమ్ముల పొదిలోని ప్రధాన అస్త్రం ఐఎన్ఎస్