Home » Malavika Mohanan Photos
సినిమాల్లో తమ అందాలతో ఆకట్టుకునే ముద్దుగుమ్మలు.. సోషల్ మీడియా ద్వారా కూడా ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటూ వస్తుంటారు. అదిరిపోయే ఫోటోషూట్స్ తో నెట్టింట సందడి చేస్తుంటారు. తాజాగా..
ఓనమ్ పండుగా సందర్భంగా మలయాళ భామలు అంతా చీరలో స్పెషల్ ఫోటోషూట్స్ చేసి సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఈక్రమంలోనే మాళవికా మోహనన్ కూడా చీర పరువాలతో కుర్రాళ్లను మాయలో పడేస్తుంది.
మలయాళ భామ మాళవికా మోహనన్ ప్రభాస్, మారుతీ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా ఈ భామ బర్త్ డే జరగగా.. దానిని ఫ్రెండ్స్ తో సరదాగా జరుపుకుంది. ఇక ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి.
హీరోయిన్ మాళవిక మోహనన్ తాజాగా చీరలో మెరిపిస్తూ పద్దతిగా ఫోజులిస్తూ ఫోటోలు పోస్ట్ చేసింది.
తమిళ్, మలయాళం సినిమాల్లో నటించి మెప్పించిన మాళవిక మోహనన్ సోషల్ మీడియా ద్వారా తెలుగు వారికి కూడా బాగా పరిచయమైంది. సోషల్ మీడియాలో ఇలా రెగ్యులర్ గా ఫొటోలతో అభిమానుల్ని అలరిస్తుంది మాళవిక.
తమిళ్, మలయాళం సినిమాల్లో నటించి మెప్పించిన మాళవిక మోహనన్ సోషల్ మీడియా ద్వారా తెలుగు వారికి కూడా బాగా పరిచయమైంది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో అభిమానుల్ని పెంచుకుంటున్న మాళవిక తాజాగా తన బర్త్ డే సెలబ్రేషన్స్ ఫొటోలని పోస్ట్ చేసింది.
తమిళ్, మలయాళం సినిమాల్లో నటించి మెప్పించిన మాళవిక మోహనన్ సోషల్ మీడియా ద్వారా తెలుగు వారికి కూడా బాగా పరిచయమైంది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో అభిమానుల్ని పెంచుకుంటుంది మాళవిక.
మాళవికా మోహనన్.. శీతాకాలంలో చెమటలు పుట్టిస్తుంది..
హాట్ యాక్ట్రెస్ మాళవికా మోహనన్ మరోసారి సోషల్ మీడియాలో రేపుతోంది. హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మకి తమిళనాట సూపర్‌స్టార్ రజినీకాంత్ ‘పేటా’, దళపతి విజయ్ ‘మాస్టర్’ సినిమాలతో గుర్తింపు వచ్చింది.