Home » Malavika
Singer Malavika Gives Clarity On SPB: సుప్రసిద్ధ గాయకులు, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చెన్నైలోని ఎంజీఎం హెల్త్ కేర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. రోజు రోజుకీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇక ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఇక ఇప్పటికే గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రమణ్యం చెన్నైల�