Home » malayalam lucifer film
మలయాళంలో సూపర్ హిట్ అయిన ఓ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు చిరు. మలయాళంలో రెండేళ్ల క్రితం వచ్చిన 'లూసిఫర్' అక్కడ సంచలన విజయాన్ని నమోదు చేసింది. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ అక్కడ మంచి విజయం సాధించి ఆయన కెరీర్�