Home » Malaysia
తాజాగా యాంకర్ స్రవంతి మలేషియాలోని ఫేమస్ మురుగన్ ఆలయాన్ని సందర్శించి అక్కడ దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
జబర్దస్త్ ఫేమ్, కమెడియన్ కెవ్వు కార్తీక్ తాజాగా తన భార్యతో కలిసి మలేషియా వెకేషన్ కు వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తూ ఫొటోలు షేర్ చేసాడు.
మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌ను డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ఘనంగా ఆరంభించింది
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 2025 మహిళల అండర్ -19 ప్రపంచకప్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది.
ఇటీవలే ఓ ప్రెస్ మీట్ పెట్టి 90 ఏళ్ళ వేడుకని నవతిహి ఉత్సవం పేరుతో ఘనంగా మలేషియాలో చేయబోతున్నామని ప్రకటించారు మంచు విష్ణు.
గాల్లో ఢీకొన్న హెలికాప్టర్లలో ఒకటి పక్కనే ఉన్న మైదానంలో కుప్పకూలిపోగా.. మరొకటి స్విమ్మింగ్ పూల్ లో పడిపోయింది. ఈ ప్రమాదంలో మృతుల్లో ఇద్దరు లెఫ్టినెంట్ కమాండర్లు కూడా ఉన్నారు.
వీసా ఫ్రీ అనే ఈ సరికొత్త నిబంధన రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలను పెంపొందించడంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.
ఉయర్, ఉలగ్ పుట్టి నిన్నటికి సంవత్సరం అవుతుండటంతో వీరి మొదటి పుట్టిన రోజు వేడుకల్ని మలేషియాలో(Malaysia) నిర్వహించారు నయన్ - విగ్నేష్.
సూపర్ స్టార్ రజినీకాంత్, మలేషియా ప్రైమ్ మినిస్టర్ అన్వర్ ఇబ్రహీంని ఆయన ఆఫీస్ లో కలుసుకున్నాడు.
ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రమాదం జరిగిన తీరు చూసి షాక్ అవుతున్నారు. Plane Crash - Malaysia