Home » Malkajgiri Lok Sabha Constituency :
రిజర్వేషన్లు రద్దు చేసే బీజేపీ వైపు ఉంటారో.. ఎస్సీ, ఎస్టీ, బీసీల వైపు ఉంటారో తేల్చుకోవాలి. అంగీ మార్చినా, రంగు మార్చినా.. ఎన్ని వేషాలు వేసినా ప్రజలు నమ్మరు.
మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మల్కాజ్ గిరి ఆసక్తికరంగా మారింది. ఇక ఓటర్లు ఎవరికి పట్టం కడతారనేదే ఉత్కంఠ రేపుతోంది.
అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. వరుసగా నేతలంతా పార్టీని వీడుతున్న పరిస్థితి ఉంది.
ఈ సీట్లను ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ఇక్కడి నుంచి బరిలో దిగే వారు సైతం అగ్రనేతలు కావడంతో పార్టీల అంచనాలు మించిపోతున్నాయి.
దేశంలోనే అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గం మల్కాజ్గిరి నుంచి పోటీ చేసేందుకు అరడజను మంది బీజేపీ నాయకులు పోటీ పడుతున్నారు.
మల్కాజ్గిరి సీట్ నుంచి పోటీ చేస్తే విజయం పక్కా.. అనే కాన్ఫిడెన్స్‌తో నలుగురు ప్రముఖ నేతలు మల్కాజ్గిరి టిక్కెట్‌పై కర్చీఫ్ వేసేందుకు రెడీ అవుతున్నారు.
మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఎక్కువ ఓటర్లున్న అసెంబ్లీ సెగ్మెంట్.. ఎల్బీనగర్ ! సుధీర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. బీఆర్ఎస్ను వర్గ విభేదాలు వెంటాడుతున్నాయ్. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, పార్టీ ఎల్బీనగర్ ఇంచార్జి రామ్మోహన్ గ�