Home » Malkajgiri Loksabha Constituency
అన్నా.. నువ్వే గెలుస్తున్నావ్ అంటూ ఈటల రాజేందర్‌ను ఆయన కౌగిలించుకున్నారు. అడిగి మరీ ఈటలతో మల్లారెడ్డి ఫోటోలు, వీడియోలు తీయించుకున్నారు.
ఈటల రాజేందర్ రాజకీయంగా అనేక ఉద్యమాలు, ఆటుపోట్లు ఎదుర్కున్నారు. ఎవరూ ఊహించని విధంగా అత్యధిక సీట్లతో గెలవబోతున్నాం. ఈటల భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు.
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా 15, 16, 18 తేదీల్లో మోదీ పలు ప్రాంతాల్లో ప్రచార సభలు, రోడ్ షోలలో పాల్గొననున్నారు.
సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్.. మల్కాజ్గిరి పార్లమెంట్ టిక్కెట్ కోసం దరఖాస్తు చేయడం ఆసక్తికరంగా మారింది.
నాడు మీరు పోసిన ఊపిరి.. నా చివరి శ్వాస వరకు తెలంగాణ ఉజ్వల భవిత కోసం తపిస్తూనే ఉంటుంది