Home » Malli Pelli
సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్ పెళ్లి చేసుకున్న తరువాత ఇద్దరు కలిసి మెయిన్ లీడ్ లో చేసిన సినిమా 'మళ్ళీ పెళ్లి'. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.
తాజాగా మళ్ళీ పెళ్లి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూశాక ఇది కచ్చితంగా నరేష్ - పవిత్రాల బయోపిక్ అని అర్థమైపోతుంది.
ఇటీవల నరేష్ 'మళ్ళీ పెళ్లి' అనే సినిమా ప్రకటించి గ్లింప్స్ రిలీజ్ చేసి అందరికి షాక్ ఇచ్చారు. దీంతో ఇదంతా సినిమా ప్రమోషన్ అని అంతా ఆశ్చర్యపోయారు. తాజాగా మళ్ళీ పెళ్లి సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు.
నరేష్, పవిత్రా జోడీ ఇటీవల తాము మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నట్లుగా ఓ వీడియో క్లిప్ వదిలి నెట్టింట తుఫాను క్రియేట్ చేశారు.
ఇటీవల వచ్చిన పెళ్లి వీడియో మాత్రం షూట్ వీడియో అని కొంతమంది అనగా ఇప్పుడు అదే నిజమైంది. తాజాగా నేడు నరేష్ - పవిత్ర మెయిన్ లీడ్స్ లో నరేష్ సొంత నిర్మాణంలో MS రాజు డైరెక్షన్ లో మళ్ళీ పెళ్లి అనే టైటిల్ తో సినిమాని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ద�