Home » Malli Pelli
సీనియర్ నటుడు నరేష్ తనకి తుపాకీ లైసన్స్ కావాలంటూ పుట్టపర్తి ఎస్పీ మాధవరెడ్డికి తన అభ్యర్ధనను తెలియజేశాడు.
టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్(Naresh), పవిత్రా లోకేశ్(Pavithra Lokesh) జంటగా నటించిన సినిమా ‘మళ్ళీ పెళ్లి'(Malli Pelli). జూన్ 23 నుంచి ప్రముఖ ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.
టాలీవుడ్ సీనియర్ నటులు నరేశ్(Naresh), పవిత్రా లోకేశ్(Pavithra Lokesh) జంటగా నటించిన చిత్రం 'మళ్ళీ పెళ్లి'(Malli Pelli). నిర్మాత, డెరెక్టర్ ఎంఎస్ రాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
నరేష్ - పవిత్రల మళ్ళీ పెళ్లి మూవీ కామెడీ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉంది. మరి మొదటిరోజు ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
MS రాజు దర్శకత్వంలో నరేశ్, పవిత్ర జంటగా తెరకెక్కిన మళ్ళీ పెళ్లి సినిమా మే 26న రిలీజ్ కానుంది. నటి పవిత్ర లోకేశ్ తాజాగా ప్రమోషన్స్ లో అలరించింది.
నరేష్, పవిత్ర పలు ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాను మరింత ప్రమోట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవిత్ర లోకేశ్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
మే నెల నాలుగో వారం కూడా ఆల్మోస్ట్ అన్ని చిన్న సినిమాలే ఉన్నాయి తెలుగులో. కాకపోతే ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలన్నిటిపై మంచి బజ్ ఉంది. ఇప్పటికే టీజర్లు, ట్రైలర్స్, ప్రమోషన్స్ తో ఈ సినిమాలపై మంచి ఆసక్తి నెలకొంది.
శరత్ బాబు 2014 తర్వాత కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత అడపాదడపా కొన్ని సినిమాల్లో మాత్రమే నటించారు. చివరిసారిగా శరత్ బాబు తెలుగులో 2021 లో రిలీజయిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో వెండితెరపై కనిపించారు.
నరేశ్ - పవిత్ర జంటగా తెరకెక్కిన మళ్ళీ పెళ్లి సినిమా మే 26న రిలీజ్ కాబోతుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా నరేశ్ - పవిత్ర తాజాగా ఓంకార్ నిర్వహించే సిక్స్త్ సెన్స్ అనే షోలో పాల్గొన్నారు.
మళ్ళీ పెళ్లి టీజర్, ట్రైలర్స్ చూసిన వాళ్లంతా ఇది నరేష్ - పవిత్రల కథే అనుకుంటున్నారు. తాజాగా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నరేష్ మాట్లాడుతూ ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.