Home » Malvika Sharma Hot Pics
అందాల భామ మాళవిక శర్మ సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్‌ను క్రియేట్ చేసుకుంది. తన అందాల ఆరబోతతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది ఈ చిన్నది. తాజాగా రెడ్ శారీలో అమ్మడు చేసిన అందాల విందు నెట్టింట వైరల్‌గా మారింది.
అందాల భామ మాళవిక శర్మ సినిమాల్లో అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. అయితే అమ్మడు చేసిన కొన్ని సినిమాల్లోనే ఆమె గ్లామర్‌కు మాత్రం అభిమానులు ఫిదా అయ్యారు. ఇక సోషల్ మీడియాలో మాళవిక శర్మ చేసే అందాల విందు గురించి ఎంత చెప్పినా తక్కువే. అభిమా
నేలటికెట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన భామ మాలవిక శర్మ, సోషల్ మీడియా వేదికగా చేస్తోన్న అందాల ఆరబోతకు కుర్రకారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.