-
Home » Man Hits Kotamreddy Srinivasulu Reddy With Car
Man Hits Kotamreddy Srinivasulu Reddy With Car
Kotamreddy Srinivasulu Reddy : నెల్లూరు టీడీపీ ఇంచార్జిపై దాడి.. కారుతో గుద్ది పరారైన యువకుడు
November 26, 2022 / 11:00 PM IST
నెల్లూరు టీడీపీ ఇంచార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని కారుతో ఢీకొట్టి పరారయ్యాడు ఓ యువకుడు. శ్రీనివాస్ రెడ్డి ఇంటి ముందే ఈ ఘటన జరిగింది.