Home » Man Lost
మోసం చేసేందుకు సైబర్ క్రైమ్ అనేది ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. కాస్త ఆదమరిచి వాళ్లు చెప్పనట్లు చేశారా? మీ బ్యాంకుల్లో ఉన్న డబ్బులు గల్లంతే… అవును ఇది నిజం.. ఉదయం లేచింది మొదలు సాయంత్రం వరకు రోజుకు ఏదో ఒక నంబర్ తో ఫోన్ చేసి డబ్బులు నొక్కేందుక�