Home » Man Of the match
టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు.
విరాట్ తిరిగి ఫామ్ లోకి వచ్చాడా.. గురువారం వాంఖడే స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో 54బంతుల్ోల 73 పరుగులు చేయడం చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. పైగా ఈ ఫీట్ కు సీజన్ లో తొలిసారి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా అందుకున్నాడు.
బంతి బంతికి నరాలు తెగే ఉత్కంఠలో.. భారత బౌలర్లకు చమటలు పట్టించిన ఇంగ్లీష్ ఆల్‌రౌండర్ శామ్ కరన్. ఒత్తిడి తట్టుకుని అద్భుత బౌలింగ్‌తో అదరగొట్టింది కోహ్లీసేన. చివరి వన్డేలో ఆల్‌రౌండ్ ఫర్మామెన్స్తో భారత జట్టు గెలుపు కైవసం చేసుకుంది. టెస్టుల్ల�