-
Home » Manam Saitham
Manam Saitham
నటుడు కాదంబరి కిరణ్ మనం సైతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. ఉచిత మెగా వైద్య శిబిరం..
April 2, 2025 / 02:58 PM IST
తాజాగా మనం సైతం సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం జరిగింది.
మరోసారి గొప్ప మనసు చాటుకున్న కాదంబరి కిరణ్.. సినీ కార్మికులకు వరుస సాయాలు..
April 3, 2024 / 08:33 PM IST
మరోసారి గొప్ప మనసు చాటుకున్న కాదంబరి కిరణ్. సమస్యల్లో ఉన్న సినీ కార్మికులకు రూ.25,000 సాయం..
మరోసారి కష్టాల్లో ఉన్నవారికి సాయం చేసిన కాదంబరి కిరణ్..
January 27, 2024 / 06:41 PM IST
ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హెయిర్ స్టయిలిస్ట్, సీనియర్ నటి రంగస్థలం లక్ష్మికి మనం సైతం ఫౌండేషన్ నుంచి రూ. 25,000 ఆర్థిక సాయం అందచేశారు కాదంబరి కిరణ్.
Tejaswi Thalva : చదువుల తల్లి తేజస్వికి అండగా ‘మనం సైతం’ కాదంబరి కిరణ్..
July 31, 2021 / 11:59 AM IST
తేజస్వి తల్వ అమెరికాలోని అలబామాలో సైబర్ సెక్యూరిటీలో ఎంఎస్ చేద్దామని ఆశపడింది..
Chitrapuri Colony : చిత్రపురి కోవిడ్ బాధితులకు అండగా ‘‘మనం సైతం’’..
May 27, 2021 / 05:26 PM IST
చిత్రపురి కాలనీలో కోవిడ్ బారినపడిన వారికి ఆత్మస్థైర్యాన్ని అందిస్తోంది కాదంబరి కిరణ్ మానస పుత్రిక ‘‘మనం సైతం’’..
‘మనంసైతం’కు రూ.5 లక్షలు అందజేసిన దర్శకుడు
March 25, 2020 / 09:21 AM IST
కరోనా ఎఫెక్ట్ : పేద కళాకారులు, టెక్నీషియన్స్‌ను ఆదుకోవడానికి దర్శకులు వి.వి.వినాయక్ ముందుకొచ్చారు..