-
Home » Mandamarri
Mandamarri
MLA Attacked Toll Gate Staff : మందమర్రి టోల్ గేట్ సిబ్బందిపై బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దాడి
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వివాదంలో చిక్కుకున్నారు. మందమర్రి టోల్ గేట్ సిబ్బందిపై ఆయన దాడి చేశారు. ఈ ఘటన మొత్తం సీసీ టీవీలో రికార్డు అయింది.
అనారోగ్య సమస్యలు భరించలేక..భార్యతో కలిసి జర్నలిస్టు ఆత్మహత్య
husband and wife suicide : భార్య ఫ్రభుత్వ పాఠశాలలో ఉద్యోగిని…..తాను ఒక ప్రైవేట్ న్యూస్ ఛానల్ లో రిపోర్టర్ గా పని చేస్తున్నాడు. 12 ఏళ్లపాటు సాగిన వారి ప్రేమ ఫలించి సంతోషంతో పెళ్లి చేసుకున్నారు. పెళ్లై ఏడాది తిరక్కముందే తలెత్తిన అనారోగ్య సమస్యలు… వాటిని ఎలా
వరుడి ముందే కొత్త పెళ్లి కూతురుకు ముద్దు పెట్టిన ప్రియుడు
పెళ్ళికి ముందు ఒకరిని ప్రేమించి, వేరోకరితో తాళి కట్టించుకున్న యువతికి పెళ్లి జరిగిన 3 గంటల్లోనే అది మూడు గంటల ముచ్చట అయ్యింది. ఈ ఘటన సినిమా టిక్ గా అనిపించినా…..కరీంనగర్ జిల్లా హుజూరా బాద్ లో సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన చర్చనీయాంశం అయ్యింది.
మేకవన్నె పులి : టైగర్ హంటింగ్ ఎండ్ అసోసియేషన్ ముసుగు
వణ్య ప్రాణుల సంరక్షణే ధ్యేయమంటారు. ప్రజలను చైతన్య పర్చడంలో ముందుంటారు. కానీ… ఇదంతా నాణానికి ఓ వైపు మాత్రమే… రెండోవైపు చూస్తే గోముఖ వ్యాఘ్రం అనే మాట వీళ్లకి పక్కాగా సెట్ అవుతుంది. పెద్దపులులను సంరక్షిద్దాం అంటూ టైగర్ హంటింగ్ ఎండ్ అసోసియే