Home » Mandapeta
టీడీపీ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ కోసం పనిచేస్తానని నెక్కంటి తెలిపారు.
టీడీపీ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ కోసం పనిచేస్తానని నెక్కంటి తెలిపారు.
పొత్తులో భాగంగా ఇరు పార్టీలకు సీట్ల కేటాయింపు అత్యంత కీలంకగా మారింది. నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్ను నడిపించే బలమైన నాయకుడు, సామాజిక సమీకరణాలు, రాజకీయ అంశాలను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం ఇప్పనపాడులో ఓ యువకుడికి జీఎస్టీ అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఏకంగా రెండున్నర కోట్ల రూపాయల జీఎస్టీ కట్టాలని నోటీసు పంపారు.
175 అసెంబ్లీ స్థానాలను గంపగుత్తగా గెలవాల్సిందే.. ఇదీ వైసీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత జగన్ పెట్టిన టార్గెట్. ప్రస్తుతం టీడీపీ సభ్యులు ఉన్న స్థానాల్లోనూ వచ్చే ఎన్నికల్లో పాగా వేయడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు జగన్.
Andhra Pradesh Temples : ఏపీ రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం కొనసాగుతోంది. తూర్పు గోదావరి జిల్లాలో మండపేటలో మేరీమాత విగ్రహాన్ని ధ్వంసం చేయడం కలకలం రేపింది. చర్చీ ప్రాంగణంలో ఉన్న ఈ విగ్రహం ధ్వంసం కావడాన్ని స్థానికులు 2020, సెప్టెంబర్ 23వ తేదీ బుధవారం ఉదయం చూశారు. గు