Home » mandoli jail
2020లో హైదరాబాద్‌లోని ఫార్మా కాంట్రాక్టర్ నుండి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ముడుపులు అందాయి. వాటితో అరవింద్ కేజ్రీవాల్ దుబాయ్‌లో మూడు అపార్ట్‌మెంట్స్‌ను కొనుగోలు చేశారని సుఖేష్ చంద్రశేఖర్ లేఖలో పేర్కొన్నాడు.
కవితక్కకు 15 కోట్ల డెలివరీ తర్వాత ఫేస్ టైంలో కేజ్రీవాల్, సత్యెేంద్ర జైన్ తో మాట్లాడిన స్క్రీన్ షాట్లను విడుదల చేస్తానని చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో చాట్ చేసిన నెంబర్లు సుఖేష్ వెల్లడించించారు.
రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసుతోపాటు, ఇతర ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల్లో సుకేష్ చంద్రశేఖర్ జైలులో ఉన్నాడు. ప్రస్తుతం ఈడీ, సీబీఐ ఈ కేసుల్ని విచారిస్తున్నాయి. 2021 నుంచి అతడు ఢిల్లీ పరిధిలోని జైళ్లలోనే ఉంటున్నాడు. అయితే, ఇటీవల జైలు అధికారులు అ�
ఢిల్లీలోని ఓ జైలులో ఖైదీల వద్ద మొబైల్ ఫోన్స్, కత్తులు, హీటర్స్, ఫోన్ చార్జర్లు, పెన్ డ్రైవ్ ల వంటి నిషేధిత వస్తువులు లభ్యమయ్యాయి. తనిఖీల సందర్భంగా వాటిని జైలు సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఫోటోలు ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో దర్యాప్తుకు ఆదేశించారు. ఓ హత్య కేసు నిందితుడితో ఫోటోలు దిగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ హత్యకేసు వ్యవహారంలో సుశీల్ తోపాటు మరో 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు. ఈ హత్�