Home » Mangalavaaram Review
పాయల్ రాజ్పుత్ ఒక స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు. ఇలాంటి వీడియోలు తాను ఎప్పుడు పోస్ట్ చేయలేదని, ఈ వీడియోని కూడా డిలీట్ చేసేస్తాను అంటూ ఆమె పేర్కొన్నారు.
అజయ్ భూపతి(Ajay Bhupathi) దర్శకత్వంలో పాయల్ రాజ్పుత్(Payal Rajput) ముఖ్య పాత్రలో తెరకెక్కిన సినిమా ‘మంగళవారం’. టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై రిలీజ్ కి ముందు మంచి అంచనాలు నెలకొల్పారు.