Home » Mangalavaaram
మంగళవారం మూవీ షూట్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది ఈ సినిమా. ఇటీవల రిలీజ్ చేసిన మగళవారం సినిమా టీజర్ కూడా సినిమాపై ఆసక్తి పెంచింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు చిత్రయూనిట్.
అజయ్ భూపతి దర్శకత్వం వహించిన తాజా సినిమా 'మంగళవారం'. ఇందులో పాయల్ రాజ్‌పుత్ మెయిన్ లీడ్ లో నటిస్తుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. 'మంగళవారం' సినిమా టీజర్ తాజాగా విడుదల చేశారు.
‘ఆర్ఎక్స్ 100’ మూవీతో టాలీవుడ్లో దర్శకుడిగా తనదైన మార్క్ వేసుకున్నాడు అజయ్ భూపతి. ఆయన తెరకెక్కించిన ఈ బోల్డ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ యూత్‌ను ఏ విధంగా కట్టిపడేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా అజయ్ భూపతి మరోసారి తనదై