Home » Mangalsutra
భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాల కారణంగా భార్య కోర్టుకెక్కింది. ఈ కేసు విచారణ సమయంలో వివాహితను ఉద్దేశిస్తూ జడ్జి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఓ మంగళసూత్రం ప్రకటనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ వెల్లువెత్తుతోంది. ఇది మంగళసూత్రం ప్రకటనా? లేదా లో దుస్తుల ప్రకటనా? అంటూ తిట్టిపోస్తున్నారు.
భర్తను చంపడానికి మంగళసూత్రాన్నే తాకట్టుపెట్టేసింది వివాహిత. మహారాష్ట్రలోని థానె జిల్లాలో జరిగిన ఈ ఘటనకు షాక్ అయిపోయారు తెలిసిన వాళ్లంతా.. భర్తను కడతేర్చిన మహిళతో పాటు ఆమె బాయ్ ఫ్రెండ్ మరో ఇద్దరినీ అరెస్టు చేశారు పోలీసులు.
mangalsutra : వివాహ తంతులో మాంగల్య ధారణే అతి ప్రధానమైనది. మాంగల్యం అంటే మంగళసూత్రం. గళసూత్రమే మంగళసూత్రమవుతుంది. మంగళ సూత్రం… పరమ పవిత్రం అని అందరూ నమ్ముతారు. వరుడికి వధువుకు అనుసంధానమైనది మంగళసూత్రం. ఎంతో పవిత్రంగా భావించే..ఈ మంగళసూత్రాన్ని ట్రా�
తన ప్రేమను అంగీకరించలేదనీ..మరొకరితో పెళ్లికి సిద్ధపడిందనే అక్కసుతో ఓ యువతికి తాళి కట్టేశారు ఓ యువకుడు. బస్సులో వెళుతుండగా అదే బస్సు ఎక్కిన సదరు యువకుడు ఆమె మెడలో బలవంతంగా తాళిని కట్టేశాడు. ఈ ఘటన తమిళనాడు తిరుపత్తూరు జిల్లా ఆంబూరు శాండ్�
తరతరాల నుంచి మగాళ్లే ఆడవాళ్ల మెడలో తాళికట్టడం అనవాయితీగా వస్తోంది. పాతకాలం నుంచి నేటి ఆధునిక కాలం వరకు.. ఇప్పుడు ఇదే ఆచార సంప్రదాయం నడుస్తోంది. ఎక్కడ పెళ్లి జరిగినా.. ఇదే తంతు కొనసాగుతుంది.