Home » Mango Coating
Mango Coating : మామిడి పూతకు కొన్ని రోజుల ముందు నుండి తోటను గమనిస్తూ.. సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపడితే అధిక దిగుబడులను తీయవచ్చని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు.
Mango Coating : పండ్ల తోటల విస్తీర్ణంలో సగానికి సగం మామిడే. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 5 లక్షల 8 వేల హెక్టార్లలో మామిడి తోటలు సాగవుతున్నాయి.
Mango Coating Precautions : మామిడి పూత సాధారణంగా డిసెంబర్ , జనవరి నెలల్లో మొదలై ఫిబ్రవరి వరకు పూస్తుంది. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో మామిడితోటల్లో పూత ప్రారంభమైంది.