Home » Mango Crop
Mango Cultivation : మామిడి పండ్లలో రారాజు. మామిడి పూత నవంబర్, నుండి జనవరి మధ్య మొదలై ఫిబ్రవరి నెల వరకు వస్తుంది.
బోరాన్ లోపం ఏర్పడితే ఆకులు పాలిపోయినట్లుగా కనిపిస్తాయి. కాపు దశలో కాయల్లో పగుళ్లు ఏర్పడతాయి. కాయలోపల కండ గోధుమ రంగుకు మారుతుంది.
మామిడి పూతను కాపాడే మెళకువలు
తోతాపురి, నీలం రకాల మామిడిలో ఇది ఎక్కవగా కనిపిస్తుంది. తోటలో రాలిపోయిన కాయలను ఏరి నాశనం చేయాలి. కాయ చిన్న సైజులో ఉండగా 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పెంథియాన్ 1మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
మామిడి పూతలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు