Home » Mango Cultivation :
మొక్క తొలిదశలో ఉన్నప్పుడు మూడు నుండి నాలుగు రోజులకి ఒకసారి నీరు పెట్టుకోవాలి. పూత దశ మరియు పిందెలు కాసే దశ మామిడి కి చాలా ముఖ్యమైనది. ఈ సమయంలో నీటి ఎద్దడి రాకుండా చూసుకోవటం అవసరం.