Home » Mango Cultivation :
Mango Cultivation : మామిడి పండ్లలో రారాజు. మామిడి పూత నవంబర్, నుండి జనవరి మధ్య మొదలై ఫిబ్రవరి నెల వరకు వస్తుంది.
Mango Cultivation : పండ్ల తోటల విస్తీర్ణంలో సగానికి సగం మామిడే. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 5 లక్షల హెక్టార్లలో మామిడి తోటలు సాగవుతున్నాయి.
Mango Cultivation : మామిడి పంటలో పూత, కాత దశే కీలకం. వచ్చిన పూత, పిందెలను నిలుపుకుంటే ఆశించిన దిగుబడి వస్తుందని శాస్త్రవేతలంటున్నారు.
Mango Cultivation : వర్షపాతం అధికంగా వుండే ప్రాంతాల్లో ఆగష్టు సెప్టెంబరు నుండి మామిడి తోటల పునరుద్దరణ ప్రక్రియ చేపట్టవచ్చు. ఈ విధానంలో కొమ్మలు కత్తిరించేటప్పుడు 45 డిగ్రీల కోణంలో ఏటవాలుగా కత్తిరించాలి.
పూత వచ్చిన తరువాత పూత విచ్చుకోక ముందే ఒకసారి ప్లానోఫిక్స్‌ను 3 మిలీ. 15 లీ. నీటికి కలిపి పిచికారి చేస్తే పూత అనేది ఎక్కువ శాతం పిందె కట్టడానికి ఉవయోగపడుతుంది. అలాగే పిందె బఠాణి సైజు నుండి గోళీ సైజులో ఉన్నప్పుడు ఎక్కువగా పిందెరాలడం జరుగుతుంది.
మామిడి చాలా లోతైన వేరు వ్యవస్థ కలిగిన చెట్టు అందువలన భూమి లోపలి పారల నుండి పోషకాలను, నీటిని గ్రహించి మనగలదు. కానీ ప్రతి ఏడాది నిలకడగా, మంచి నాణ్యత కలిగిన కాపు నివ్వటానికి, కాయల ద్వారా పాగొట్టుకున్న పోషకాలను తిరిగి పొందటానికి, వాణిజ్య సరళీలో స
మామిడి మొక్కదశలో దాని దిగుబడిని అంచనా వేయటం చాలా కష్టం. అందువల్ల మొక్కల ఎంపికలో సరైన అవగాహనతో మెలగాలి. ఇవన్ని తెలియజేసేందుకు సిద్దిపేట జిల్లా, ములుగు మండలం, ములుగు గ్రామంలో 54 ఎకరాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పండ్ల పరిశోధనాస్థానం ఏర్పాటు చేసి�
ప్రస్థుతం కొన్ని తోటల్లో కాయకోతలు పూర్తవగా , మరికొన్ని తోటల్లో కాపు చివరి దశకు చేరుకుంది. కాపు పూర్తయిన తోటల్లో ముందుగా నీటితడి ఇచ్చే సౌకర్యం వున్న తోటల్లో నీటితడి ఇచ్చే ఏర్పాట్లు చేసుకోవాలి. మంచి పూత కాత రావాలంటే జూన్ , జులై, ఆగస్టు నేలలో సమ
మామిడి చెట్లు ఆరోగ్యవంతమైన పెరుగుదలకు తొలకరిలో చేపట్టే యాజమాన్యం కీలకంగా మారుతుంది. తొలకరి వర్షాలకు వచ్చే కొత్త చిగుర్లు కొమ్మలపైనే మరసటి సంవత్సరం దిగుబడి ఆధారపడి వుంటుంది .
7 ఏళ్ళపాటు పూర్తిగా ప్రకృతి విధానంలో సాగుచేసిన రైతు.. శ్రమ అధికంగా ఉండటం.. కూలీలు అధికంగా అవుతుండటంతో మూడేళ్లుగా సెమీఆర్గానిక్ విధానంలో మామిడి సాగుచేస్తున్నా. ఇందుకోసం తోటలోనే పశువులను పెంచుతూ... వాటి నుండి వచ్చే వ్యర్థాలను మొక్కలకు అందిస్త